(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 070

॥ శ్రీః ॥
1.70. అధ్యాయః 070
Mahabharata - Adi Parva - Chapter Topics
యయాత్యుపాఖ్యానారంభః॥ 1 ॥
సంజీవనీవిద్యాలాభార్థం దేవైః శుక్రసమీపే కచస్య ప్రేషణం॥ 2 ॥
కచస్య శిష్యత్వేనాంగీకారః॥ 3 ॥
దైత్యైర్హతస్య కచస్యోజ్జీవనం॥ 4 ॥
దైత్యైర్భస్మీకృత్య తన్మిశ్రితసురాద్వారా స్వకుక్షిం ప్రాపితస్య కచస్య శుక్రేణ విద్యాదానపూర్వకముజ్జీవనం॥ 5 ॥
శుక్రేణ సురాపాననిషేధః॥ 6 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
జనమేజయ ఉవాచ। 1-70-0x(334)(3179)
యయాతిః పూర్వజోఽస్మాకం దశమో యః ప్రజాపతేః।
కథం స శుక్రతనయాం లేభే పరమదుర్లభాం॥ 1-70-1(3180)
ఏతదిచ్ఛాంయహం శ్రోతుం విస్తరేణ తపోధన।
ఆనుపూర్వ్యా చ మే శంస రాజ్ఞో వంశకరాన్పృథక్॥ 1-70-2(3181)
వైశంపాయన ఉవాచ। 1-70-3x(335)
యయాతిరాసీన్నృపతిర్దేవరాజసమద్యుతిః।
తం శుక్రవృషపర్వాణౌ వవ్రాతే వై యథా పురా॥ 1-70-3(3182)
తత్తేఽహం సంప్రవక్ష్యామి పృచ్ఛతే జనమేజయ।
దేవయాన్యాశ్చ సంయోగం యయాతేర్నాహుషస్య చ॥ 1-70-4(3183)
సురాణామసురాణాం చ సమజాయత వై మిథః।
ఐశ్వర్యం ప్రతి సంఘర్షస్త్రైలోక్యే సచరాచరే॥ 1-70-5(3184)
జిగీషయా తతో దేవా వవ్రిరేఽంగిరసం మునిం।
పౌరోహిత్యేన యాజ్యార్థే కావ్యం తూశనసం పరే॥ 1-70-6(3185)
బ్రాహ్మణౌ తావుభౌ నిత్యమన్యోన్యస్పర్ధినౌ భృశం।
తత్ర దేవా నిజఘ్నుర్యాందానవాన్యుధి సంగతాన్॥ 1-70-7(3186)
తాన్పునర్జీవయామాస కావ్యో విద్యాబలాశ్రయాత్।
తతస్తే పునరుత్థాయ యోధయాంచక్రిరే సురాన్॥ 1-70-8(3187)
అసురాస్తు నిజఘ్నుర్యాన్సురాన్సమరమూర్ధని।
న తాన్సంజీవయామాస బృహస్పతిరుదారధీః॥ 1-70-9(3188)
న హి వేద స తాం విద్యాం యాం కావ్యోవేత్తి వీర్యవాన్।
సంజీవినీం తతో దేవా విషాదమగమన్పరం॥ 1-70-10(3189)
తే తు దేవా భయోద్విగ్నాః కావ్యాదుశనసస్తదా।
ఊచుః కచముపాగంయ జ్యేష్ఠం పుత్రం బృహస్పతేః॥ 1-70-11(3190)
భజమానాన్భజస్వాస్మాన్కురు నః సాహ్యముత్తమం।
యా సా విద్యా నివసతి బ్రాహ్మణేఽమితతేజసి॥ 1-70-12(3191)
శుక్రే తామాహర క్షిప్రం భాగభాంగో భవిష్యసి।
వృషపర్వసమీపే హి శక్యో ద్రష్టుం త్వయా ద్విజః॥ 1-70-13(3192)
రక్షతే దానవాంస్తత్ర న స రక్షత్యదానవాన్।
తమారాధయితుం శక్తో భవాన్పూర్వవయాః కవిం॥ 1-70-14(3193)
దేవయానీం చ దయితాం సుతాం తస్య మహాత్మనః।
త్వమారాధయితుం శక్తో నాన్యః కశ్చన విద్యతే॥ 1-70-15(3194)
శీలదాక్షిణ్యమాధుర్యైరాచారేణ దమేన చ।
దేవయాన్యాం హి తుష్టాయాం విద్యాం తాం ప్రాప్స్యసి ధ్రువం॥ 1-70-16(3195)
వైశంపాయన ఉవాచ। 1-70-17x(336)
తథేత్యుక్త్వా తతః ప్రాయాద్బృహస్పతిసుతః కచః।
తదాఽభిపూజితో దేవైః సమీపే వృషపర్వణః॥ 1-70-17(3196)
స గత్వా త్వరితో రాజందేవైః సంప్రేషితః కచః।
అసురేంద్రపురే శుక్రం దృష్ట్వా వాక్యమువాచ హ॥ 1-70-18(3197)
ఋషేరంగిరసః పౌత్రం పుత్రం సాక్షాద్బృహస్పతేః।
నాంనా కచ ఇతి ఖ్యాతం శిష్యం గృహ్ణాత్ మాం భవాన్॥ 1-70-19(3198)
బ్రహ్మచర్యం చరిష్యామి త్వయ్యహం పరమం గురౌ।
అనుమన్యస్వ మాం బ్రహ్మన్సహస్రం పరివత్సరాన్॥ 1-70-20(3199)
శుక్ర ఉవాచ। 1-70-21x(337)
కచ సుస్వాగతం తేఽస్తు ప్రతిగృహ్ణామి తే వచః।
అర్చయిష్యేఽహమర్చ్యం త్వామర్చితోఽస్తు బృహస్పతిః॥ 1-70-21(3200)
వైశంపాయన ఉవాచ। 1-70-22x(338)
కచస్తు తం తథేత్యుక్త్వా ప్రతిజగ్రాహ తద్వ్రతం।
ఆదిష్టం కవిపుత్రేణ శుక్రేణోశనసా స్వయం॥ 1-70-22(3201)
వ్రతస్య ప్రాప్తకాలం స యథోక్తం ప్రత్యగృహ్ణత।
ఆరాధయన్నుపాధ్యాయం దేవయానీం చ భారత॥ 1-70-23(3202)
నిత్యమారాధయిష్యంస్తాం యువా యౌవనగాం మునిః।
గాయన్నృత్యన్వాదయంశ్చ దేవయానీమతోషయత్॥ 1-70-24(3203)
స శీలయందేవయానీం కన్యాం సంప్రాప్తయౌవనాం।
పుష్పైః ఫలైః ప్రేషణైశ్చ తోషయామాస భారత॥ 1-70-25(3204)
దేవయాన్యపి తం విప్రం నియమవ్రతధారిణం।
గాయంతీ చ లలంతీ చ రహః పర్యచరత్తథా॥ 1-70-26(3205)
`గాయంతం చైవ శుల్కం చ దాతారం ప్రియవాదినం।
నార్యో నరం కామయంతే రూపిణం స్రగ్విణం తథా॥' 1-70-27(3206)
పంచవర్షశతాన్యేవం కచస్య చరతో వ్రతం।
తత్రాతీయురథో బుద్ధ్వా దానవాస్తం తతః కచం॥ 1-70-28(3207)
గా రక్షంతం వనే దృష్ట్వా రహస్యేకమమర్షితాః।
జఘ్నుర్బృహస్పతేర్ద్వేషాద్విద్యారక్షార్థమేవ చ॥ 1-70-29(3208)
హత్వా శాలావృకేభ్యశ్చ ప్రాయచ్ఛఁల్లవశః కృతం।
తతో గావో నివృత్తాస్తా అగోపాః స్వం నివేశనం॥ 1-70-30(3209)
సా దృష్ట్వా రహితా గాశ్చ కచేనాభ్యాగతా వనాత్।
ఉవాచ వచనం కాలే దేవయాన్యథ భారత॥ 1-70-31(3210)
దేవయాన్యువాచ। 1-70-32x(339)
ఆహుతం చాగ్నిహోత్రం తే సూర్యశ్చాస్తం గతః ప్రభో।
అగోపాశ్చాగతా గావః కచస్తాత న దృశ్యతే॥ 1-70-32(3211)
వ్యక్తం హతో మృతో వాపి కచస్తాత భవిష్యతి।
తం వినా న చ జీవేయమితి సత్యం బ్రవీమి తే॥ 1-70-33(3212)
శుక్ర ఉవాచ। 1-70-34x(340)
అయమేహీతి సంశబ్ద్య మృతం సంజీవయాంయహం। 1-70-34(3213)
వైశంపాయన ఉవాచ।
తతః సంజీవినీం విద్యాం ప్రయుజ్య కచమాహ్వయత్॥ 1-70-34x(341)
భిత్త్వా భిత్త్వా శరీరాణి వృకాణాం స వినిర్గతః।
ఆహూతః ప్రాదురభవత్కచో హృష్టోఽథ విద్యయా॥ 1-70-35(3214)
కస్మాచ్చిరాయితోఽసీతి పృష్టస్తామాహ భార్గవీం। 1-70-36(3215)
కచ ఉవాచ।
సమిధశ్చ కుశాదీని కాష్ఠభారం చ భామిని॥ 1-70-36x(342)
గృహీత్వా శ్రమభారార్తో వటవృక్షం సమాశ్రితః।
గావశ్చ సహితాః సర్వా వృక్షచ్ఛాయాముపాశ్రితాః॥ 1-70-37(3216)
అసురాస్తత్ర మాం దృష్ట్వా కస్త్వమిత్యభ్యచోదయన్।
బృహస్పతిసుతశ్చాహం కచ ఇత్యభివిశ్రుతః॥ 1-70-38(3217)
ఇత్యుక్తమాత్రే మాం హత్వా పేషీకృత్వా తు దానవాః।
దత్త్వా శాలావృకేభ్యస్తు సుఖం జగ్ముః స్వమాలయం॥ 1-70-39(3218)
ఆహూతో విద్యయా భద్రే భార్గవేణ మహాత్మనా।
త్వత్సమీపమిహాయాతః కథంచిత్ప్రాప్తజీవితః॥ 1-70-40(3219)
హతోఽహమితి చాచఖ్యౌ పృష్టో బ్రాహ్మణకన్యయా।
స పునర్దేవయాన్యోక్తః పుష్పాణ్యాహర మే ద్విజ॥ 1-70-41(3220)
వనం యయౌ కచో విప్రో దదృశుర్దానవాశ్చ తం।
పునస్తం పేషయిత్వా తు సముద్రాంభస్యమిశ్రయన్॥ 1-70-42(3221)
చిరం గతం పునః కన్యా పిత్రే తం సంన్యవేదయత్।
విప్రేణ పునరాహూతో విద్యయా గురుదేహజః।
పునరావృత్య తద్వృత్తం న్యవేదయత తద్యథా॥ 1-70-43(3222)
తతస్తృతీయం హత్వా తం దగ్ధ్వా కృత్వా చ చూర్ణశః।
ప్రాయచ్ఛన్బ్రాహ్మణాయైవ సురాయామసురాస్తథా॥ 1-70-44(3223)
`అపిబత్సురయా సార్ధం కచభస్మ భృగూద్వహః।
సా సాయంతనవేలాయామగోపా గాః సమాగతాః॥ 1-70-45(3224)
దేవయానీ శంకమానా దృష్ట్వా పితరమబ్రవీత్।'
పుష్పాహారః ప్రేషణకృత్కచస్తాత న దృశ్యతే॥ 1-70-46(3225)
వ్యక్తం హతో మృతో వాపి కచస్తాత భవిష్యతి।
తం వినా న చ జీవేయం కచం సత్యం బ్రవీమి తే॥ 1-70-47(3226)
`వైశంపాయన ఉవాచ। 1-70-48x(343)
శ్రుత్వా పుత్రీవచః కావ్యో మంత్రేణాహూతవాన్కచం।
జ్ఞాత్వా బహిష్ఠమజ్ఞాత్వా స్వకుక్షిస్థం కచం నృప'॥ 1-70-48(3227)
శుక్ర ఉవాచ। 1-70-49x(344)
బృహస్పతేః సుతః పుత్రి కచః ప్రేతగతిం గతః।
విద్యయా జీవితోఽప్యేవం హన్యతే కరవామ కిం॥ 1-70-49(3228)
మైవం శుచో మా రుద దేవయాని
న త్వాదృశీ మర్త్యమనుప్రశోచతే।
యస్యాస్తవ బ్రహ్మ చ బ్రాహ్మణాశ్చ
సేంద్రా దేవా వసవోఽథాశ్వినౌ చ॥ 1-70-50(3229)
సురద్విషశ్చైవ జగచ్చ సర్వ-
ముపస్థానే సన్నమంతి ప్రభావాత్।
అశక్యోఽసౌ జీవయితుం ద్విజాతిః
సంజీవితో వధ్యతే చైవ భూయః॥ 1-70-51(3230)
దేవయాన్యువాచ। 1-70-52x(345)
యస్యాంగిరా వృద్ధతమః పితామహో
బృహస్పతిశ్చాపి పితా తపోనిధిః।
ఋషేః పుత్రం తమథో వాపి పౌత్రం
కథం న శోచేయమహం న రుద్యాం॥ 1-70-52(3231)
స బ్రహ్మచారీ చ తపోధనశ్చ
సదోత్థితః కర్మసు చైవ దక్షః।
కచస్య మార్గం ప్రతిపత్స్యే న భోక్ష్యే
ప్రియో హి మే తాత కచోఽభిరూపః॥ 1-70-53(3232)
శుక్ర ఉవాచ। 1-70-54x(346)
అసంశయం మామసురా ద్విషంతి
యే శిష్యం మేఽనాగసం సూదయంతి।
అబ్రాహ్మణం కర్తుమిచ్ఛ్తి రౌద్రా-
స్తే మాం యథా వ్యభిచరంతి నిత్యం।
అప్యస్య పాపస్య భవేదిహాంతః
కం బ్రహ్మహత్యా న దహేదపీంద్రం॥ 1-70-54(3233)
`వైశంపాయన ఉవాచ। 1-70-55x(347)
సంచోదితో దేవయాన్యా మహర్షిః పునరాహ్వయత్।
సంరంభేణైవ కావ్యో హి బృహస్పతిసుతం కచం॥ 1-70-55(3234)
కచోఽపి రాజన్స మహానుభావో
విద్యాబలాల్లబ్ధమతిర్మహాత్మా।'
గురోర్హి భీతో విద్యయా చోపహూతః।
శనైర్వాక్యం జఠరే వ్యాజహార॥ 1-70-56(3235)
`ప్రసీద భగవన్మహ్యం కచోఽహమభివాదయే।
యథా బహుమతః పుత్రస్తథా మన్యతు మాం భవాన్॥' 1-70-57(3236)
వైశంపాయన ఉవాచ। 1-70-58x(348)
తమబ్రవీత్కేన పథోపనీత-
స్త్వం చోదరే తిష్ఠసి బ్రూహి విప్ర।
అస్మిన్ముహూర్తే హ్యసురాన్వినాశ్య
గచ్ఛామి దేవానహమద్య విప్ర॥ 1-70-58(3237)
కచ ఉవాచ। 1-70-59x(349)
తవ ప్రసాదాన్న జహాతి మాం స్మృతిః
స్మరామి సర్వం యచ్చ యథా చ వృత్తం।
నత్వేవం స్యాత్తపసః సంక్షయో మే
తతః క్లేశం ఘోరమిమం సహామి॥ 1-70-59(3238)
అసురైః సురాయాం భవతోఽస్మి దత్తో
హత్వా దగ్ధ్వా చూర్ణయిత్వా చ కావ్య।
బ్రాహ్మీం మాయాం చాసురీం విప్ర మాయాం
త్వయి స్థితే కథమేవాతివర్తేత్॥ 1-70-60(3239)
శుక్ర ఉవాచ। 1-70-61x(350)
కిం తే ప్రియం కరవాణ్యద్య వత్సే
వధేన మే జీవితం స్యాత్కచస్య।
నాన్యత్ర కుక్షేర్మమ భేదనేన
దృశ్యేత్కచో మద్గతో దేవయాని॥ 1-70-61(3240)
దేవయాన్యువాచ। 1-70-62x(351)
ద్వౌ మాం శోకావగ్నికల్పౌ దహేతాం
కచస్య నాశస్తవ చైవోపఘాతః।
కచస్య నాశే మమ శర్మ నాస్తి
తవోపఘాతే జీవితుం నాస్మి శక్తా॥ 1-70-62(3241)
శుక్ర ఉవాచ। 1-70-63x(352)
సంసిద్ధరూపోఽసి బృహస్పతేః సుత
యత్త్వాం భక్తం భజతే దేవయానీ।
విద్యామిమాం ప్రాప్నుహి జీవనీం త్వం
న చేదింద్రః కచరూపీ త్వమద్య॥ 1-70-63(3242)
న నివర్తేత్పునర్జీవన్కశ్చిదన్యో మమోదరాత్।
బ్రాహ్మణం వర్జయిత్వైకం తస్మాద్విద్యామవాప్నుహి॥ 1-70-64(3243)
పుత్రో భూత్వా భావయ భావితో మా-
మస్మద్దేహాదుపనిష్క్రంయ తాత।
సమీక్షేథా ధర్మవతీమవేక్షాం
గురోః సకాశాత్ప్రాప్య విద్యాం సవిద్యః॥ 1-70-65(3244)
వైశంపాయన ఉవాచ। 1-70-66x(353)
గురోః సకాశాత్సమవాప్య విద్యాం
భిత్త్వా కుక్షిం నిర్విచక్రామ విప్రః।
కచోఽభిరూపస్తత్క్షణాద్బ్రాహ్మణస్య
శుక్లాత్యయే పౌర్ణమాస్యామివేందుః॥ 1-70-66(3245)
దృష్ట్వా చ తం పతితం బ్రహ్మరాశి-
ముత్థాపయామాస మృతం కచోఽపి।
విద్యాం సిద్ధాం తామవాప్యాభివాద్య
తతః కచస్తం గురుమిత్యువాచ॥ 1-70-67(3246)
యః శ్రోత్రయోరమృతం సన్నిషించే-
ద్విద్యామవిద్యస్య యథా త్వమార్యః।
తం మన్యేఽహం పితరం మాతరం చ
తస్మై న ద్రుహ్యేత్కృతమస్య జానన్॥ 1-70-68(3247)
ఋతస్య దాతారమనుత్తమస్య
నిధిం నిధీనామపి లబ్ధవిద్యాః।
యే నాద్రియంతే గురుమర్చనీయం
పాపాఁల్లోకాంస్తే వ్రజంత్యప్రతిష్ఠాః॥ 1-70-69(3248)
వైశంపాయన ఉవాచ। 1-70-70x(354)
సురాపానాద్వంచనాం ప్రాప్య విద్వా-
న్సంజ్ఞానాశం చైవ మహాతిఘోరం।
దృష్ట్వా కచం చాపి తథాభిరూపం
పీతం తదా సురయా మోహితేన॥ 1-70-70(3249)
సమన్యురుత్థాయ మహానుభావ-
స్తదోశనా విప్రహితం చికీర్షుః।
సురాపానం ప్రతి సంజాతమన్యుః
కావ్యః స్వయం వాక్యమిదం జగాద॥ 1-70-71(3250)
యో బ్రాహ్మణోఽద్యప్రభృతీహ కశ్చి-
న్మోహాత్సురాం పాస్యతి మందబుద్ధిః।
అపేతధర్మా బ్ర్హమహా చైవ స స్యా-
దస్మింల్లోకే గర్హితః స్యాత్పరే చ॥ 1-70-72(3251)
మయా చైతాం విప్రధర్మోక్తిసీమాం
మర్యాదాం వై స్థాపితాం సర్వలోకే।
సంతో విప్రాః శుశ్రువాంసో గురూణాం
దేవా లోకాశ్చోపశృణ్వంతు సర్వే॥ 1-70-73(3252)
వైశంపాయన ఉవాచ। 1-70-74x(355)
ఇతీదముక్త్వా స మహానుభావ-
స్తపోనిధీనాం నిధిరప్రమేయః।
తాందానవాందైవవిమూఢబుద్ధీ-
నిదం సమాహూయ వచోఽభ్యువాచ॥ 1-70-74(3253)
ఆచక్షే వో దానవా బాలిశాః స్థ
సిద్ధః కచో వత్స్యతి మత్సకాశే।
సంజీవినీం ప్రాప్య విద్యాం మహాత్మా
తుల్యప్రభావో బ్రాహ్మణో బ్రహ్మభూతః॥ 1-70-75(3254)
`యోఽకార్షీద్దుష్కరం కర్మ దేవానాం కారణాత్కచః।
న తత్కిర్తిర్జరాం గచ్ఛేద్యాజ్ఞీయశ్చ భవిష్యతి॥ 1-70-76(3255)
వైశంపాయన ఉవాచ।' 1-70-77x(356)
ఏతావదుక్త్వా వచనం విరరామ స భార్గవః।
దానవా విస్మయావిష్టాః ప్రయయుః స్వం నివేశనం॥ 1-70-77(3256)
గురోరుష్య సకాశే తు దశ వర్షశతాని సః।
అనుజ్ఞాతః కచో గంతుమియేష త్రిదశాలయం॥ ॥ 1-70-78(3257)

ఇతి శ్రీమన్మేహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి సప్తతితమోఽధ్యాయః॥ 70 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-70-3 విప్రదానవౌ వవ్రాతే జామాతృత్వేనేతి శేషః॥
1-70-25 ప్రేషణైః ప్రేష్యత్వాదిభిః॥
1-70-31 ఉవాచ శుక్రం ప్రతి॥
1-70-39 పేషః పిష్టం। పిష్టీకృత్యేత్యర్థః॥
1-70-43 గురుదేహజః కచః।
ఆవృత్య ఆగత్య। తద్వృత్తమసురచేష్టితం॥
1-70-44 బ్రాహ్మణాయ శుక్రాయ॥
1-70-50 మర్త్యం త్వం తు మత్ప్రభావాదమరకల్పాసి।
బ్రహ్మ వేదః తస్య నమనం స్వార్థప్రకాశేన॥
1-70-60 చాద్దైవీం మాయాం।
మాయాత్రయవిది త్వయి సతి కో దేవోఽసురో బ్రాహ్మణో వాఽతిక్రామేదతస్త్వదుదరభేదనం మమ దుఃసాధ్యమేవేతి భావః॥
1-70-65 భావయ జీవయ భావితో మయా జీవితః।
కృతఘ్నో మా భూరితి భావః॥
1-70-66 శుక్లస్యాహ్నో రవేర్వా అత్యయే శుక్లాత్యయే॥
1-70-69 ఋతస్య వేదస్య।
నిధీనాం విద్యానాం నిధిమాశ్రయం।
ప్రతిష్ఠా విద్యాఫలం తచ్ఛూన్యా అప్రతిష్ఠాః॥
సప్తతితమోఽధ్యాయః॥ 70 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.